Kommineni srinivasa rao biography of martin

ఏపీ మీడియా అకాడమీకి కొమ్మినేని రాజీనామా

Why did Kommineni quit his prestigious post?!

కొమ్మినేని శ్రీనివాసరావు

కొమ్మినేని శ్రీనివాసరావు

కొమ్మినేని శ్రీనివాసరావు


ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌

పదవీ కాలం
అక్టోబరు 27 - జనవరి [1]

వ్యక్తిగత వివరాలు


జననం () ఆగస్టు 26 (వయసు&#;68)
గన్నవరం, ఆంధ్రప్రదేశ్
తల్లిదండ్రులు కొమ్మినేని రామరావు, కొమ్మినేని జయలక్ష్మీ
జీవిత భాగస్వామి కొమ్మినేని రాజ్యలక్ష్మీ
వృత్తి పాత్రికేయుడు
రచయిత
టాక్ షో అతిధేయుడు

కొమ్మినేని శ్రీనివాసరావు (జననం ఆగస్టు 26) కె.ఎస్.ఆర్ గా సుపరిచితులు.

ఆయన తెలుగు జర్నలిష్టు, రచయిత, దూరదర్శన్ వ్యాఖ్యాత. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ గా నియమితులయ్యేనాటికి సాక్షి టీవీలో పనిచేస్తున్నాడు.[2] అయిన ఇక్కడ కేఎస్ఆర్ లైవ్ షో తో గుర్తింపుతెచ్చుకున్నాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

కొమ్మినేని శ్రీనివాసరావు గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో కొమ్మినేని రామారావు, జయలక్ష్మి దంపతులకు జన్మించాడు.

Kommineni Srinivasa Rao Appointed As AP Press …

విద్య

[మార్చు]

ఆయన గన్నవరంలో పాఠశాల, కళాశాల విద్యలను అభ్యసించాడు. ఆ తరువాత ఆయన ఎం.కాం పూర్తిచేసారు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతన